ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » మట్టితో ఫేషియల్ చేయాలనుకుంటే...! (Mud | Milk | Glycerin | Tomato Juice | Rose Water)
Feedback Print Bookmark and Share
 
** మట్టితో ఫేషియల్ చేయాలనుకుంటే...ఒక చెంచా గ్లిజరిన్‌, కొద్దిగా మట్టి, టమోటా రసం, రెండు చెంచాల రోజ్‌ వాటర్‌ కలుపుకోండి. ముందుగా వీటన్నింటినీ బాగా కలపుకోండి. కొద్దిగా నీళ్లు కలిపి మెత్తగా పేస్ట్‌లా తయారు చేసుకోండి.

** ఈ మిశ్రమాన్ని తర్వాత ముఖానికి పట్టించి బాగా ఆరిపోయాక ఇరవై నిమిషాలు అలానే ఉంచి తర్వాత తాజా పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.

దీంతో చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది. ముడుతలు లేకుండా ఉంటుంది. ఫ్రెష్‌గా ఉంటుంది. మాస్క్‌లన్నింటిలోనూ ఇదే ఉత్తమమైన మాస్క్‌ అంటున్నారు సౌందర్య నిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.