** బాదం నూనెను శరీరంపైన పూసి, సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా ఉత్తమమంటున్నారు ఆరోగ్యనిపుణులు.
** బాదం నూనెను వాడటం మూలాన చర్మాన్ని మృదువుగాను, పట్టులా తయారు చేసే గుణం ఇందులో ఉంది. మీరు స్నానానికి రెండు, మూడు గంటల ముందు ఈ నూనెను శరీరానికిపూసి స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
** బాదం నూనెతో తలకు మాలిష్ చేస్తే కేవలం వెంట్రుకలకే కాకుండా మెదడు పెరగడంలో కూడా లాభకారిగా ఉంటుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.