ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » అందాన్ని పెంపొందించేందుకు మాలిష్ (Oil | Malish | Body | Wrinkles | Mind | Skin)
Feedback Print Bookmark and Share
 
ప్రతిరోజు నూనెతో మాలిష్ చేసుకుంటుంటే శరీరంలోని చర్మం త్వరగా ముడతలు పడదు. అలాగే అలసట దూరమౌతుంది. మీ దృష్టిలోపం ఏర్పడదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నిద్ర బాగాపడుతుంది. చర్మం ఆరోగ్యంగా, మెరుస్తుంటుంది.

ఏవిధంగానైతే నూనె, గ్రీస్ కారణంగా వాహనాలు సునాయాసంగా నడుస్తాయో అలాగే శరీరానికి నూనె పూసి మాలిష్ చేస్తుంటే చర్మం దృఢంగాను, ఆరోగ్యంగాను ఉంటుంది. వాత, పిత్త సంబంధిత జబ్బులు మటుమాయం అవుతాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.