ముఖ సౌందర్యాన్ని పెంచుకునేందుకు కాచిన పాల మీద వచ్చిన మీగడ ఓ చెంచా తీసుకోండి, అందులో చిటికెడు పసుపు కలిపి మూడు లేదా అయిదు నిమిషాల పాటు ముఖానికి, మెడకు మర్దన చేయండి.
ఆ తరువాత శెనగపిండిలో కొంచెం పాలపొడి, రెండు చెంచాల పాలు, ఒక చెంచా తేనె కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత కడిగేయండి ఇలా చేస్తే మీ ముఖ సౌందర్యం మరింత మెరగౌతుంది..