ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » చుండ్రుతో బాధపడుతుంటే ఏం చేయాలి? (Sun | Hair | Sun screen | Egg | Loation)
Feedback Print Bookmark and Share
 
FILE
ఎండలో బయటికి వెళ్లినపుడు సన్‌స్క్రీన్‌ని చర్మ సంరక్షణకోసం వాడుతుంటారు. అలాగే ఎక్కవ సేపు ఎండలో తిరగాల్సి ఉన్నపుడు సన్‌స్క్రీన్‌ ఉన్న జుట్టు ఉత్పత్తులను వాడవచ్చు.తలస్నానం చేసిన తరువాత పావుగంట సేపు మసాజ్‌ చేసుకోవాలి.

కొంత మంది జుట్టు చిక్కులతో చిందరవందరగా ఉంటుంది. అలాంటి జుట్టు గలవారు గ్రుడ్డులో పచ్చసొనతో తలమీద, జుట్టు పట్టించి మృదువుగా మసాజ్‌ చేసుకోవాలి. అరగంట సేపు ఆగి తలస్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత తలను మొత్తటి టవల్‌తో జుట్టుని రఫ్‌గా రుద్దేస్తూ తుడుచుకోకుండా, మృదువుగా మెల్లగా తుడుచుకోవాలి.

చుండ్రు సమస్యలు ఉన్నవారు. సెలీనియా, సల్‌ఫైడ్ లేదా స్యాలిసిలిస్‌ ఆమ్లంతోగానీ ఉండే షాంపూలను వాడాలి.ఇవి మీ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించగలవు.

మార్కెట్‌లో సబ్బులు అందుబాటులో ఉంటాయి. అయిలీ వెంట్రుకలు గల వారు మాత్రమే వారానికి ఒక్క సారి వాడాలి. ఈ సబ్బు జుట్టును పొడిబారేటట్లు చేస్తుంది.

తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు పగిలిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు దెబ్బతింటాయి. ఆరిన తరువాత చిక్కు తీసుకోవటం వల్ల సులువుగా వస్తుంది. ఆరోగ్యానికి ఎలాంటి చిక్కు రాదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.