ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » మగువకు చీరకట్టు అందం (Saree | Color Full Sarees | Women | Model Silk Sarees | Beauty)
Feedback Print Bookmark and Share
 
FILE
చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది...అంటూ సినీ కవులు వర్ణించినట్లుగా అందమైన మోడల్స్‌ సిల్క్‌ చీరలు కట్టుకుంటే మగువలు మరింత అందంగా కనిపిస్తారు.

చక్కనమ్మ చిక్కినా అందమే అన్న చందంగా చీర కట్టులో కాసింత చిక్కినట్లు కనిపించినా ఆడవారు అందంగానే కనిపిస్తారు.

చీరలు కాస్త ఖరీదు ఎక్కువే అయినా అందుకు తగిన హుందాతనం కూడా కనిపిస్తుంది. చూడగానే జిగేల్‌ మనేలా పార్టీ, ఫంక్షన్లలో ఎక్కడికెళ్లినా సరే...తమ ప్రత్యేకతను చాటుకునేలా చీరలుంటాయి.

అలాంటివి సెలెక్ట్ చేసుకుని తొడుక్కుంటే చాలా మగువవు చాలా అందంగా కనపడతారనడంలో అతిశయోక్తి లేదు. దీంతోపాటు ప్రస్తుతం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి చాలామంది మోడ్రన్ డ్రస్సులనే వాడుతున్నారు. అలాంటి వారు దేశీయ అందమైన చీరలను ధరిస్తే మరింత అందంగా కనపడతారు.

పైగా విదేశీయురాళ్ళు భారతదేశానికి వచ్చి చీరలనే ధరించేందుకు చాలా ఇష్టపడుతున్నారు. కాని మన దేశంలో పుట్టిన సంస్కృతిని మనం మరిచిపోతున్నాము. ఇప్పటికైనా మహిళలు చీరల్లో దర్శనమిస్తారని అనుకుందాం...
సంబంధిత సమాచారం కోసం శోధించండి.