పాంటోదినిక్ అనే బి 5 విటమిన్ కలిగిన ఔషధాన్ని వాడినట్లయితే అది జుట్టును నల్లబడేలా చేస్తుంది. కొందరికి వయసు చిన్నదే అయినా చూపులకు తెల్లని జుట్టుతో పెద్దవారికి మల్లే కనిపిస్తుంటారు.
అటువంటివారికి ఈ బి 5 విటమిన్ బాగా పనిచేస్తుంది. పెద్ద పెద్ద పట్టణాలలో ఉండేవారికి ఎక్కువగా జుట్టురాలిపోయే సమస్యలు ఏర్పడుతున్నాయని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలిందని పరిశోధకులు తెలిపారు.
వాతావరణ కాలుష్యమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి బి 5 విటమిన్ వాడితో కేశాలు సురక్షితంగా ఉంటాయంటున్నారు వైద్య నిపుణులు.