ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » చుండ్రు సమస్యతో బాధపడుతుంటే... (Dandruff | Shampoo | Sulfide | Jest Soaps)
Feedback Print Bookmark and Share
 
చుండ్రు సమస్యలు ఉన్నవారు. సెలీనియా, సల్ఫైడ్‌ లేదా స్యాలి సిలిస్‌ ఆమ్లంతోగానీ ఉండే షాంపూలను వాడాలి. ఇవి మీ చుండ్రు సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించగలవు.

మార్కెట్‌లో జెస్ట్‌ సబ్బులు అందుబాటులో ఉంటాయి. అయిలీ వెంట్రుకలు గల వారు మాత్రమే వారానికి ఒక్కసారి వాడాలి. ఈ సబ్బు జుట్టును పొడిబారినట్లు చేస్తుంది. కండీషనర్‌లు ఎక్కువగా వాడొద్దు. ఈ సోప్‌ వాడేటప్పుడు చర్మానికి కాకుండా జుట్టుకు మాత్రమే చేయండి. చుండ్రు తొలగి తలఫ్రెష్‌గా ఉంటుందంటున్నారు సౌందర్య పోషకులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.