ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » చలచల్లటి ఫేస్‌ప్యాక్ మీకోసం... (Cool Face Pack | Beauty | Neck | Face | Shoulders | Basen Powder)
Feedback Print Bookmark and Share
 
ముఖాన్ని చల్లగా ఉంచుకుని అందంగా మలచుకోవాలనుకుంటే... చల్లటి ఫేస్‌ప్యాక్ వేసుకుంటే చాలా బాగుంటుందంటున్నారు సౌందర్య నిపుణులు.

దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... అరచెంచా బెసన్ పొడిలో రెండు చెంచాల నిమ్మకాయ రసం, పెరుగు కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, భుజాలపై రాయండి. ఇరవై నిమిషాల తర్వాత కడిగేయండి. దీంతో ముఖం చల్లగాను, అందంగాను మెరిసిపోతుంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.