ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » సౌందర్యానికి కీరకాయ (Beauty | Rose Water | Glycerin | Lemon | Juice | Face | Skin | Tomato)
Feedback Print Bookmark and Share
 
సౌందర్యాన్ని మరింత పెంపొందించేందుకు కీరకాయ దోహదపడుతుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా.... ఓ చిన్న కీరకాయను తీసుకుని దాని నుంచి రసాన్ని తీసుకోండి. అందులో అరచెంచా గ్లిజరిన్, ఓ చెంచా రోజ్ వాటర్ కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మీ శరీర చర్మంపై పూయండి. దీంతో చర్మంలో చెమ్మదనం పెరిగి నిగారింపు వస్తుంది.

చర్మం ఎండకారణంగా పొడిబారినట్లుంటే కీరకాయ, టమోటా, నిమ్మకాయల రసం సమపాళ్ళలో కలుపుకుని లేపనం చేయండి. ఎండిపోయిన తర్వాత మళ్ళీ పూయండి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తుంటే చర్మంలో నిగారింపు వస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.