ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » చర్మ సౌందర్యానికి అనువైన చిట్కాలు (Beauty | Skin Glow | Nature | Fruits | Break Fast | Health | Rose Water)
Feedback Print Bookmark and Share
 
** చర్మ సౌందర్యానికిగాను ప్రకృతి పరంగా లభించే పండ్లు ఉదయం అల్పాహారం తీసుకునే ముందు తీసుకుంటే చర్మకాంతి పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటుంది.

** నువ్వులను పాలలో వేసి రుబ్బుకోండి. దానిని బాగా మరగబెట్టండి. ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్ళపైనున్న చర్మానికి పూస్తే చర్మంపైనున్న ధూళి కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

** నిత్యం పుదీనా రసాన్ని ముఖానికి రాస్తుంటే ముఖంపైనున్న మచ్చలు మటుమాయమవుతాయి.

** కళ్ళల్లో మంటగా ఉండి, అలసటగా ఉంటే రోజ్ వాటర్‌లో ముంచిన దూదిని కళ్ళపై ఉంచండి. దీంతో ఉపశమనం కలుగుతుందంటున్నారు సౌందర్యనిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.