ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » తరచూ జుట్టు చిక్కుపడిపోతుంటుంది... (Hair | Massage | Egg | Soft Towel | Fan | Silk | Dry)
Bookmark and Share Feedback Print
 
తలస్నానం చేసిన తరువాత పావుగంట సేపు మసాజ్‌ చేసుకోవాలి. కొంత మంది జుట్టు చిక్కుపడిపోతుంటుంది. వెంట్రుకలు చిందరవందరగా తయారవుతాయి. అలాంటి వారు గుడ్డులోవుండే పచ్చసొనతో తలమీది జుట్టుకు పట్టించి మృదువుగా మసాజ్‌ చేసుకోవాలి. అరగంట సేపు ఆగి ఆ తర్వాత తలస్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత తలను మొత్తటి తువాలుతో జుట్టుని రుద్దేస్తూ రఫ్‌గా తుడుచుకోకుండా, మృదువుగా తుడుచుకుంటూ మెల్లగా, ఫ్యాన్‌ కింద వెంట్రుకలను ఆరబెట్టుకోండి. దీంతో జుట్టు చిక్కుపడకుండా పట్టులా నిగనిగలాడుతుంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.