** ఓ చెంచా బేసన్ పొడి, కాసింత పసుపు, ఓ చెంచా పచ్చి పాలు, ఓ చెంచా రోజ్ వాటర్‌ను ఓ గిన్నెలో కలుపుకోండి. ప్రతి రోజు నియమానుసారం చర్మానికి రాస్తుంటే చర్మం నిగారింపునిస్తుంది.
** అలాగే చందనం రుద్ది అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్‌ను కలుపుకుని శరీరం చర్మానికి పూస్తే చర్మం చల్లగా ఉంటుంది. దీంతో చర్మ సౌందర్యం మరింత పెంపొదుతుంది.