ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » సాధారణ చర్మం కలవారికి యాపిల్ ఫేస్‌ప్యాక్ ! (Normal Skin | Apple | Face Pack | Mixee | Lemon Juice | Cool Water)
Feedback Print Bookmark and Share
 
** సాధారణమైన చర్మం కలవారికి యాపిల్‌తో చేసిన ఫేస్‌ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది. యాపిల్ ఫేస్‌ప్యాక్ తయారు చేసుకోవాలంటే తొలుత ఒక యాపిల్ పండును చిన్న, చిన్న ముక్కలుగా చేసుకోండి.

** ఈ ముక్కలను మిక్సీలో వేసి రుబ్బండి. ఆ తర్వాత ఇందులో అర చెంచా నిమ్మరసం, రెండు చెంచాల తేనె కలుపుకోండి.

** ఈ మిశ్రమ పేస్టును పది నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత దీనిని ముఖానికి పూయవచ్చు.

ముఖానికి ఈ ఫేస్‌ప్యాక్‌ను పూసిన తర్వాత అరగంటపాటుంచండి. ఆ తర్వాత చల్లటినీటితో మీ ముఖాన్ని కడిగేయండి. దీంతో మీ ముఖ చర్మం కాంతివంతంగా తయారవుతుందంటున్నారు సౌందర్య నిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.