ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » సౌందర్యం » మెడ అందం కోసం ఏం చేయాలి..!? (Neck | Beauty | egg | Butter Milk | Lime Juice)
Beauty
FILE
మెడ అందం కోసం ఏం చేయాలని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. మెడను కుడివైపు భుజం తగిలేలా కొంచెం సేపు వంచి ఎడమవైపుకు వంచాలి. గుడ్డులో వుండే పసుపు సొనను మెడను కడిగిన తర్వత రాసుకోండి. 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగి వేయాలి.

చిక్కని మజ్జిగ రాసుకుని పది నిమిషాల తర్వాత చల్లిని నీటితో కడిగివేయాలి. పాలలో నిమ్మరసం కలిపి అప్లయిచేసినా కూడా ఫలితం ఉంటుంది. ఇది పూసిన తర్వాత వేడినీటితో కడగాలి. గుడ్డలో ఐస్‌ను వుంచి మెడమీద తుడవాలి. ఇలా చేస్తే మెడమీద ముడతలు పడవు. రాత్రి పడుకోబోయేముందు తలను ఒకసారి అటూ ఇటూ కదిలించండి.
సంబంధిత సమాచారం
Feedback Print