కీరదోస రసంలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే?

మంగళవారం, 20 ఆగస్టు 2013 (16:46 IST)

FILE
అందంగా కనిపించాలంటే ఖరీదైన సౌందర్య ఉత్పత్తులే వాడాల్సిన అవసరంలేదు. అందుబాటులో ఉండే వంటింటి వస్తువులే అందుకు ఎంతో ఉపయోగపడతాయి. తాజా కీరదోసను రసంగా చేసుకొని దానిలో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, కాసిని పచ్చిపాలూ కలిపి ఫ్రిజ్‌లో పదిహేను నిమిషాలు ఉంచాలి.

తరువాత దానిలో ముంచిన దూదితో ముఖాన్ని తుడిస్తే మురికి తొలగిపోతుంది. ఇది సహజమైన టోనర్ లా పనిచేస్తుంది. గుప్పెడు ద్రాక్షపళ్లను రసంగా చేసుకుని, దానిని చెంచా ముల్తానీ మట్టీ చెంచా గంధం పొడి చేర్చి మెత్తగా కలపాలి. దాన్ని ముఖానికి పూతలా వేసి పావుగంటయ్యాక చన్నీళ్లతో కడు కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే ముఖం తాజాగా మారుతుంది.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

మహిళ

మహిళలు రోజూ పాలకూర తీసుకుంటే?

మహిళలు పాలకూర తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. పాలకూర ...

గుండె జబ్బులకు చెక్ పెట్టాలా.. అయితే చేపలు తినండి!

అవునండి.. గుండె జబ్బులను దూరం చేసుకోవాలంటే చేపలు తినాల్సిందేనని ఆరోగ్య నిపుణులు ...

వేసవిలో పెరుగుతో చర్మ సౌందర్యం.. ఇవిగోండి టిప్స్!

అసలే ఎండాకాలం. మీ చర్మం నల్లబారిపోతుందా.. అయితే ఈ టిప్స్ పాటించండి. పెరుగులో నిమ్మరసం ...

ఇంటి కిటికీలకు ఎలాంటి కర్టెన్లు వాడుతున్నారు..?

* ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఇంటి కిటికీలు, తలుపులకు వాడే కర్టెన్లు పాలిస్టర్, కాటన్, ...

Widgets Magazine

ఎడిటోరియల్స్

రుణ మాఫీపై వైసిపి రాంగ్ స్టెప్..? మద్దతు లేక బోర్లా పడిందా...?

ప్రతిపక్ష హోదాలో ఉన్నాం కాబట్టి... ప్రజల తరఫున ఏదో ఒకటి చేయాలన్న ఆత్రుతతో వైసీపీ రాంగ్‌ స్టెప్స్‌ ...

చనిపోతేనే లైన్ క్రాసింగ్‌ వద్ద గేట్లు... మిగిలినవి అంతే... మొద్దు రైల్వే

ఏటా రైల్వే బడ్జెట్లో కోట్లకు కోట్లు కేటాయించే కేంద్రం... రైల్వే క్రాసింగ్‌ల భద్రతను మాత్రం ...

లేటెస్ట్

ఈ ఏడాది ఆల్‌రౌండర్‌నయ్యా- డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌

తన కంచుకంఠంతో తెలుగు సినీరంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన శర్మగారి నటవారసుడిగా వచ్చిన ...

రామోజీరావు ఆశీర్వాదం... 'ఆనందం'లో శ్రీనువైట్ల...

శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఆగడు'. మహేష్‌ బాబుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ...

Widgets Magazine

ఇంకా చదవండి

రాత్రి 7 గంటలకు విశాఖ పోర్ట్ స్టేడియంలో కందుల సిస్టర్స్ భరత నాట్యం..

కందుల షాలిని, కందుల జాబిలి పేర్లు చెబితే చటుక్కున గుర్తుకు వచ్చేది భరతనాట్యం. ఈ ఇద్దరు సోదరీమణులు ...

3-12 నెలల మధ్య పిల్లలకు ఈ ఫుడ్ పెట్టకండి!

3-12 నెలల మధ్య ఉన్న బేబీలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఈ ...

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి!

స్లిమ్‌గా ఉండాలా? ప్రణాళిక బద్ధంగా భోజనం చేయండి అంటున్నారు న్యూట్రీషన్లు. ఆకలితో పస్తులున్నప్పుడు ...

Widgets Magazine