ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఫ్యాషన్ > లండన్‌లో ఫ్యాషన్ వీక్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లండన్‌లో ఫ్యాషన్ వీక్
FILE
మారుతున్న కాలాన్ని బట్టి వస్త్ర ప్రేమికుల అభిరుచి కూడా మారుతుంటుంది. దీనికి అనుగుణంగా సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లు దుస్తుల రూపకల్పన చేస్తుంటారు. ఆయా డిజైన్లలో రూపొందించిన వస్త్రాలను ప్రదర్శించేందుకు గాను ఫ్యాషన్ షోలను నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా లండన్‌లో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ వీక్‌లో స్ప్రింగ్ అండ్ సమ్మర్ 2009 కలెక్షన్స్ పేరుతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ హెన్రీ హోలెండ్ డిజైన్ చేసిన వస్త్రాలను ప్రదర్శింపబచుతున్నాయి.

ఆకర్షణీయమైన అనేక డిజైన్లలో రూపొందించిన ఈ వస్త్రాలను ఫ్లోరన్ జీన్స్, కటౌట్ డిజైన్స్.. ఇలా రకరకాలుగా ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
ఈ డ్రెస్‌లో నేనెలా ఉన్నాను...?
కోటి ఇస్తానంటే పొందుకైనా వస్తా మరి..
మార్క్స్ అండ్ స్పెన్సర్ బ్రాండ్ దుస్తులు
ఫ్యాంట్-షర్ట్ వేసుకోకపోతే ఉద్యోగం డౌటే...
మోడలింగ్‌పై యువత మోజు  
ఆ సత్తా మీలో ఉందా..?!