ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పువ్వల్లే నవ్వుల్... నవ్వుల్
WD PhotoWD
ముచ్చటగొలిపే అందమైన ఆర్చిడ్స్ ఒకప్పుడు మనకు ఎండమావిలాంటివి. ఇంటీరియర్ డెకరేషన్‌లో వీటికి చోటు కల్పిస్తే ఆ ఇల్లు స్వర్గసీమే అవుతుంది. సుమారు పక్షం రోజులపాటు తమ పరిమళాన్ని వెదజల్లే ముగ్ధమనోహరమైన ఈ పువ్వులను తమ గృహసీమలో చోటు కల్పించాలన్న కోరిక ఎవరికి ఉండదు చెప్పండి.

ఇంటిని అందంగా తీర్చిదిద్దే క్రమంలో వాటి ప్రాధాన్యత పెరిగింది. విదేశాల నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా వాటిని మనవారే ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే కాక ఇతర ప్రధాన నగరాలలోనూ వీటిని ఉత్పత్తి చేయటంతో అభిరుచి గల గృహిణులు తమతమ ఇళ్లలో ఆర్కిడ్స్‌కు చోటు కల్పిస్తున్నారు. వీడియోలో అందమైన పువ్వుల నవ్వులను వీక్షించండి...
వీడియోను వీక్షించండి
మరిన్ని
మీ ఇంటికి శోభనిచ్చే చిట్టిపొట్టి బొమ్మలు  
కొత్త ఇంట్లోకి మారటం తలనొప్పి వ్యవహారం
వేసవిలో గృహ సౌందర్యం
వంటిళ్ల రూపకల్పన ప్రస్తుతం ఓ కళ...
సాన్నిహిత్యానికి భరోసా ఇచ్చే ఫర్నిచర్ సోఫా
గృహసౌందర్యన్ని ఇనుమడింపజేసే హాలు