ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ > మొక్కలను కొంటున్నారా....!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మొక్కలను కొంటున్నారా....!
** మొక్కలను బయట కొనుక్కొని ఇంటికి తీసుకు వెళ్ళేటప్పుడు మొక్కలను కవరులో ఉంచి తీసుకువెళతాము. అందులో గాలిని నింపి కవరును కట్టివేయండి. కవరులో గాలి ఉంటే గాలిలోని తేమను పీల్చుకుని మొక్క పాడైపోకుండా ఉంటుంది. దాని వేర్లకు గాలి తగులుతుందనే భయంకూడా ఉండదు.

** వంట గదిలో ఉపయోగించే టిష్యూ పేపర్ ఖాళీ రోల్స్‌ను మొక్కలను పెంచేందుకు ఉపయోగించవచ్చు. తోటల్లో లేదా పెరటి తోటల్లో వీటి నిండా మట్టిని నింపి విత్తనాలను అందులో వేయండి. అందులోంచి మొక్కలు మొలకెత్తిన తర్వాత వాటిని మరో ప్రాంతంలో మట్టి నేలలో పాతి పెట్టేందుకు అనువుగా రోల్స్ అడుగు భాగాన్ని తొలగించి మట్టిలో పాతిపెడితే చాలు. మొక్కలు ఏపుగా పెరుగుతాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇంటికి వెల్ల వేస్తున్నారా...!
ఇంట్లో వెలుగురేఖలు.. నింపండిలా...!
ఏమండీ... టీవీ కొంటున్నారా...!
సూదులపై పౌడర్‌
అదిరే అదిరే.. "టైల్సే" అదిరే...!!
"పుష్పాలంకరణ"లో ఇవి పాటిద్దామా..?!