ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ > పిల్లల గది ఎలాగుండాలంటే...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పిల్లల గది ఎలాగుండాలంటే...!
** సహజంగా పిల్లల గదిలో అందమైన పరుపు ఉండాలి. అదికూడా కార్టూన్ బొమ్మ ఉండే బెడ్‌షీట్ ఆ పరుపుపై పరచండి. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల, రంగురంగుల బెడ్‌షీట్‌లు దొరుకుతున్నాయి. పిల్లల పరుపును స్టఫ్డ్ ఆటబొమ్మలతో నింపితే చాలా బాగుంటుంది.

** పిల్లలు స్టఫ్డ్ ఆటబొమ్మలను బాగా ఇష్టపడుతారు. దీంతో వారికి ఒంటరి తనం అనేది తెలీదు.

** చదువు అనేది పిల్లల దిన చర్యలో భాగంగా ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. కాబట్టి వారి గదిలో స్టడీ టేబుల్ ఉండేలా చూడండి. ఈ టేబుల్‌ను గదిలోని గోడకున్న పెయింటింగ్ కలర్‌తో సమానంగా ఉండేలా చూడండి. ఇలా కలిసే రంగులుంటే పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గృహాలంకరణ చేయండిలా...!
డైనింగ్ టేబుల్ మ్యానెర్స్ పాటించండిలా...!
బాత్రూమ్‌ను అలంకరించండిలా...!
బెడ్ రూం ఎలా ఉంది...!
మొక్కలను కొంటున్నారా....!
ఇంటికి వెల్ల వేస్తున్నారా...!