ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ > గృహాన్ని అందంగా మలచుకోండిలా...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గృహాన్ని అందంగా మలచుకోండిలా...!
** గదుల మూలల్లో రంగురంగుల కొవ్వొత్తులుంటే కరెంటు పోయినప్పుడు వెలిగిస్తే కాంతివంతంగా ఉంటుంది ఇల్లు. దీనికి అరోమా కొవ్వొత్తులు ఉంటే బాగుంటుంది. ఇవి సూపర్ మార్కెట్లో లభిస్తాయి. ఇవి ఇంట్లో ఉంటే చూడముచ్చటగానూ ఉంటుంది.

** చలికాలం, వర్షాకాలంలో ఇంట్లోని గచ్చు చల్లగా ఉంటుంది. దీంతో మీరు నడిచే చోట వెచ్చగా ఉండేందుకు నేలపై కార్పెట్లు పరచండి. ఇవి సాధరణంగా ఉండేలా కాకుండా పెద్ద పెద్ద డిజైన్లున్న వాటిని ఎంచుకుని ఇంట్లో వాడండి. దీంతో ఇంటి అందమే మారిపోతుంది.

** మీరుంటున్న బాడుగ ఇంట్లో లేదా స్వంత ఇంట్లోని గోడలు సాదాసీదాగా కనిపిస్తుంటే వాటికి మీకు నచ్చిన డిజైన్‌లలో వాల్ పేపర్‌లను అతికించండి. దీంతో మీ ఇంట్లో మార్పు కచ్చితంగా కనపడుతుంది. అందునా ప్రకృతి వాతావరణానికి సంబంధించిన వాల్ పేపర్లుంటే మరీ మంచిది. అవి చూసినప్పుడల్లా మనసు ఆహ్లాదంగా ఉంటుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పిల్లల గది ఎలాగుండాలంటే...!
గృహాలంకరణ చేయండిలా...!
డైనింగ్ టేబుల్ మ్యానెర్స్ పాటించండిలా...!
బాత్రూమ్‌ను అలంకరించండిలా...!
బెడ్ రూం ఎలా ఉంది...!
మొక్కలను కొంటున్నారా....!