ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > గృహాలంకరణ > మీ బెడ్‌రూం ఎలా ఉంది?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మీ బెడ్‌రూం ఎలా ఉంది?
బెడ్‌రూం అనేది స్వర్గధామం అంటుంటారు చాలామంది. నిజమే, కాని దానిని అలంకరించుకోవడంకూడా ఓ కళేనంటున్నారు ఇంటీరియర్ డెకొరేటర్స్.

** మీ పడక గది చాలా సింపుల్‌గా ఉండేలా చూసుకోండి. అలాగే మిక్స్ అండ్ మ్యాచ్ అంతగా అవసరంలేదు.

** మీ అభిరుచులకు తగ్గట్టు అక్కడి వస్తువులను అమర్చుకుంటే బాగుంటుంది. మరీ ఇరుకుగా అన్ని వస్తువులను అక్కడే ఉంచేయకండి.

** ఆ గదికి రంగు వేసేటప్పుడు ప్రకృతిని పోలే రంగులు ఎంచుకుని వేస్తే బాగుంటుంది. అంటే ఆకుపచ్చ, చెట్టు కాండం రంగు బ్రౌన్, ఆకాశ నీలం, తెలుపులాంటి రంగులు గదికి వేస్తే అందంగా, మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది.

** అక్కడే ఉండి చదువుకునేటట్లైతే అలాంటివారికోసం బెడ్‌సైడ్ ల్యాంప్‌లు ఏర్పాటు చేసుకోండి.

** గదిలో చెక్క ఫ్లోరు అమరిస్తే గది వెచ్చగా ఉంటుంది. చూసేందుకు హుందాగాకూడా ఉంటుంది.

** గది బయటనుంచి వచ్చే హోరుగాలి లోపలికి రాకుండా ఉండేందుకు కాస్త మందంగా ఉండే కిటికీ కర్టెన్లు వాడండి. చూసేందుకు అందంగా ఉంటుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అందమైన ఇంటికోసం
ఇంటి అందం రంగులోనే ఉంది!
గృహాన్ని అందంగా మలచుకోండిలా...!
పిల్లల గది ఎలాగుండాలంటే...!
గృహాలంకరణ చేయండిలా...!
డైనింగ్ టేబుల్ మ్యానెర్స్ పాటించండిలా...!