ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » గృహాలంకరణ » పనికి రానివాటిని కూడా ఉపయోగించొచ్చు (Toothpick | Crystel | Electronic items | Gold)
Feedback Print Bookmark and Share
 
పనికిరానివని కొన్న వస్తువులను పడేస్తుంటాము. కాని వాటిని క్రమబద్దంగా వాడితే అవి ఎంతో మన్నికగా ఉంటాయి. వాటి వలన మనం కొన్ని విలువైన వస్తువులను కూడా భద్రంగా ఉంచుకోవచ్చు.

వీటిలో టూత్‌పిక్‌లు... ఉపయోగించని టూత్‌పిక్స్‌ను ఇలాకూడా వినియోగించుకోవచ్చు.

** టూత్‌పిక్స్‌కు వివిధ రకాల రంగులు కలిగిన దారాలను కలిపి ఒకదానికొకటి కలుపుకుతూ అల్లండి. దీనికి ఒక చివర దారానికి గుచ్చిన పూసలు, క్రిస్టల్స్ లాంటివి వ్రేలాడదీయండి. దీనిని తలుపుకు ఇరువైపులా ఆకర్షణీయంగా ఉంచండి. చాలా అందంగా ఉంటుంది.

** మనం నిత్యం వాడే మమల్లో దుమ్ము, ధూళి చేరితే టూత్‌పిక్‌ల సహాయంతో వాటిని శుభ్రం చేయవచ్చు. దీంతో వాటిలోనున్న దుమ్ము, ధూళి తొలగిపోయి పూర్వపు శోభను సంతరించుకుంటాయనడంలో సందేహం లేదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.