ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » గృహాలంకరణ » ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనుకుంటే...! (Home | Plants | Empty Place | Plastic Flower Pots | Water Bottle)
Feedback Print Bookmark and Share
 
ప్రస్తుతం ప్రతి ఇంట్లోను మొక్కలను పెంచుకోవాలనుకునేవారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటోంది. దీంతో మొక్కలు పెంచాలన్న ఆసక్తి ఉన్నా, ఖాళీ స్థలం లేక కోరిక అలాగే ఉండిపోతోంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే...

** దీర్ఘ చతురస్రాకారంలోనున్న మూడు ప్లాస్టిక్ కుండీలను తీసుకుని అడుగు భాగంలో వాటర్ బాటిల్ మూతలను చక్రాల మాదిరి అమర్చండి. ఆ మూడింటిని కలుపుతూకాస్త మందంపాటి దారం కట్టండి. ఆ తర్వాత కుండీలలో మెత్తని మట్టిని పోసి పొడవాటి ఆకులుండే మొక్కలు నాటండి. దీనిని పెద్దగా ఉన్న కిటికీలో, మెట్లపై, వరండాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు.

దీంతో ఇంట్లోనే మొక్కలు పెంచే కోరిక నెరవేరుతుంది. అలాగే ఇంట్లో స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది. ఇలాంటి మొక్కలు ఇంట్లో పెంచుకుంటుంటే ఆరోగ్యానికి చాలామంచిది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.