ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » గృహాలంకరణ » వెండి పాత్రలకు మెరుగివ్వాలంటే ఏం చేయాలి? (Silver | Plates | Shining | Hot Water | Jewells)
Feedback Print Bookmark and Share
 
** కుంకుడు కాయలను వేడి నీటిలో నాననిచ్చి ఆ నీటిలో వెండి ఆభరణాల్ని నాలుగుగంటల పాటు నానబెట్టి ఆ తరువాత బ్రెష్‌తో శుభ్రపరిస్తే మెరుపును సంతరించుకుంటాయి.

** ఫిల్టర్‌ క్యాండిల్స్‌ బాగా నల్లగా మురికిపట్టి ఉంటే వాటిని సబ్బుపొడి కలిపిన నీళ్లలో నానబెట్టి ఆ తరువాత మెత్తని పీచుతో తోమితే క్యాండిల్స్‌ శుభ్రపడతాయి.

** చీరలకు గంజిపెట్టేటప్పుడు రెండు చుక్కలు సెంట్‌ గంజీలో కలపండి. చీర ఆరవేసిన తర్వాత మంచివాసన వస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.