ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » గృహాలంకరణ » ఇంట్లోని టైల్స్‌ను సుభ్రపరచాలంటే ఏం చేయాలి? (House | Tils | Soap | Acid | Alkaline | Scotch Brait | Lemon)
Feedback Print Bookmark and Share
 
ఇంట్లోని టైల్స్‌పై త్వరగా మురికి చేరుకుంటుంటుంది. దీనిని తొలగించేందుకు చాలా సార్లు తుడవాల్సివుంటుంది. దీంతో అందంగా ఉన్న టైల్స్ కాస్తా పాడైపోతుంటాయి. ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు టైల్స్‌ను ప్రతి రోజు శుభ్రపరుస్తుండాలి.

** టైల్స్ శుభ్రపరిచేందుకు తేలికపాటి సబ్బును ఉప యోగించండి. టైల్స్‌పై సబ్బు నురగ వేసి తుడవండి. దీంతో టైల్స్ మెరుస్తుంటాయి.

** మీరుగనుక టైల్స్ శుభ్రం చేసేందుకు స్ట్రాంగ్ సబ్బును ఉపయోగిస్తుంటే అందులో యాసిడ్, ఆల్కాలైన్ లేకుండా చూసుకోండి.

** టైల్స్ సుభ్రం చేసే సందర్భంలో ఎప్పుడూ కూడా స్కాచ్ బ్రైట్, స్క్రబ్‌ను ఉపయోగించకండి.

** టైల్స్ సుభ్రపరిచేందుకు నిమ్మకాయ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. దీంతో ఇంట్లోని టైల్స్‌తో తయారు చేసిన నేల అందంగా తయారవుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.