ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » గృహాలంకరణ » వాస్తుననుసరించి ఇంటి నిర్మాణం ఉండాలి (House | Main Entrance | Swastik | Kalasam | Cross | Allahu)
Feedback Print Bookmark and Share
 
** ఇంటికి ప్రధాన ద్వారం ఒక్కటే ఉంటుంది. ముఖ ద్వారంలో శుభకరమైన గుర్తులుంచాలి. ఉదాః స్వస్తిక్, కలశం, క్రాస్ లేదా అల్లాహు అనే చిత్రాలుంచండి.

** ఇంట్లో వంట గది ఆగ్నేయ కోణంలో నిర్మించండి. ఇది ఎంతో శుభకరం, అత్యంత శ్రేష్టకరమైనదీను.

** డైనింగ్ హాలును ఇంట్లోని తూర్పు లేదా పశ్చిమ దిక్కులో నిర్మించండి. కొందరు ఈశాన్య దిక్కులో నిర్మిస్తుంటారు. కాని ఇలా నిర్మించడం వలన వాస్తుకు విరుద్దం అంటున్నారు వాస్తు నిపుణులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.