ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » గృహాలంకరణ » ఇంట్లో చుట్టు మెట్లుంటే... (House | Stair Case | East | West | North | South | Directions)
Feedback Print Bookmark and Share
 
ఇంట్లో చుట్టు మెట్లను నిర్మించాలనుకుంటుంటే...ఆ మెట్లను గుండ్రంగా నిర్మించే ముందు ఎల్లప్పుడు కూడా మీరు తూర్పు నుంచి దక్షిణం, దక్షిణం నుంచి పశ్చిమం, పశ్చిమం నుంచి ఉత్తరం, ఉత్తరం నుంచి తూర్పు వైపునకు తిరిగి ఉండాలి.

మీరు ఇలాంటి మెట్లు ఎక్కేటప్పుడు ఎడమవైపు నుంచి కుడి వైపుకు తిరిగేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఉంటే శుభకరమైన ఫలితాలుంటాయి.

వాస్తు శాస్త్రాన్ననుసరించి ఇంట్లో మెట్లు వాస్తుకు అనుగుణంగా మార్పులు చేసుకోలేం. కాబట్టి వాస్తు దోషాన్ని నివారించేందుకు దక్షిణ-పశ్చిమ దిక్కులో ఓ గదిని నిర్మించండి. దీంతో మెట్లను పడగొట్టకుండా ఇంటిని అందంగా వాస్తుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.