** ఇంటికి ఉత్తరంలో ముఖద్వారం ఉంచి వాయువ్యంలో ఇంటిని నిర్మించిన ఇంటిలో నివసించే గృహ యజమానికి ఐశ్వర్యాన్ని పోగొట్టుకుంటాడు. శత్రువుల సంఖ్య పెరిగి మానసికపరమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది.
** ఇంటి వాయువ్య దిశ ఎక్కువగా పెరిగివుంటే ఆ ఇంటి యజమానికి అనేక రకాలైన ఇబ్బందులు, అత్యధికమైన ఖర్చులుంటాయి.