ఉమెన్స్ స్పెషల్ | కథనాలు | గృహాలంకరణ | ఫ్యాషన్ | సౌందర్యం | ఆహారం | వ్యక్తిత్వ వికాసం
ప్రధాన పేజి » ఇతరాలు » మహిళ » గృహాలంకరణ » కాఫీ మేకర్‌ను ఎలా శుభ్రం చేయాలి!? (Coffee Maker | Venigar | Soap | Woman)
FILE
ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి కాఫీమేకర్‌ను బాగా శుభ్రం చెయ్యాలి. దీనికోసం మీకు ఒక గంట సమయం పడుతుంది. ముందు ఫిల్టర్ బాస్కెట్‌లో మిగిలిన కాఫీని తీసి పక్కన బెట్టుకోవాలి.
* బాస్కెట్‌లో నాలుగో వంతు వెనిగర్‌తో నింపి మిగిలిన భాగం అంతా నీళ్ళలో నింపేయాలి.

* కాఫీ మేకర్‌ను కొంచెంసేపు బాగా అటూ ఇటూ కదిలించాలి.
* కాఫీ మేకర్‌ను తిరగేసి అంతా తీసేసి పది నిమిషాల పాటు చల్లారనివ్వాలి.

* ఆ తర్వాత కాఫీ మేకర్లో నీళ్ళు పోసి బాగా కదిలించాలి. పది నిమిషాల తర్వాత ఇలా రెండుసార్లు చేయాలి.
రెండుసార్లు కడిగిన తర్వాత కాఫీమేకర్‌లోంచి వెనిగర్ వాసన పోకపోతే మళ్ళీ నీళ్ళతో కడగాలి. కాఫీమేకర్‌ను శుభ్రం చెయ్యడానికి వెనిగర్, సబ్బు నీళ్లను వాడాలి.
సంబంధిత సమాచారం
Feedback Print