ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఆహారం > రక్తపోటును తగ్గించే ఆహారం..
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రక్తపోటును తగ్గించే ఆహారం..
FILE
రక్తపోటు సమస్య తీవ్రతను బట్టి మందులను ఎలాగూ వాడక తప్పదు మరి. అయితే కేవలం మందుల మీదే పూర్తిగా ఆధారపడకుండా ఆహారంతో కూడా దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రక్తపోటు సమస్య అధికంగా ఉన్నవాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దామా..

అధికంగా రక్తపోటు కలిగిన వారు ముఖ్యంగా పచ్చి టమోటాలను ఎక్కువగా తినాలి. టమోటాలలోని లైకోపిన్ రక్తపోటును బాగా తగ్గిస్తుంది.

పండ్లు కూరగాయల రసాలు వాటిలోని పొటాషియం, రక్తకణాలు వ్యాకోచించేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవాలి.
వీలైనంతవరకు రక్తపోటు ఉన్నవారు కాఫీ తాగడం తగ్గించండి.

వంటకు నువ్వుల నూనె వాడండి. అది రెండు నెలల్లో బీపీని పూర్తిగా తగ్గించినట్లుగా భారతీయ వైద్యుల పరిశోధనలు చెబుతున్నాయి.

అలాగే శ్వాస మీద దృష్టి పెట్టి ధ్యానం చేసినా ఒత్తిడి తగ్గుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అసీస్ మహిళల్లో కెరీర్ డ్రింకింగ్ ప్రమాదం
జామ కాయ అంటే మరీ అంత అలుసా...!
డైటింగ్ చేస్తున్నారా..? ఇవి పాటించండి..!
కరివేపాకే అని తీసిపారేయకండి..
బలం కావాలంటే చికెన్‌ తందూరీనే లాగించాలేం...?
ఐరన్ బాడీ కోసం ఆకుకూరల పేస్టు