డైటింగ్ కోసం పరిమాణం కాదు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడం అలవాటు చేసుకోండి. అనారోగ్యకరమైన ఆహారం ఎక్కువ తినడం కన్నా ఆరోగ్యకమైనది, పరిశుభ్రమైనది, రుచికరమైనది మితంగా తీసుకున్నా చాలు. అందుకని ఫాస్ట్‌ఫుడ్‌ను కట్టి పెట్టండి. నిపుణుల సలహాతో సింపుల్‌గా, రుచికరమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించండి .