ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఉమెన్స్ స్పెషల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహిళల కోసం సఖి బస్సులు : యూపీ  Search similar articles
మహిళా ప్రయాణీకుల సౌకర్యార్ధం సఖి పేరిట ప్రత్యేక బస్సులను లక్నోలో ఉత్తర ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) ప్రారంభించింది. ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లే మహిళల కోసం ఈ బస్సులు ఏర్పాటు చేశామని యూపీ రవాణా శాఖ మంత్రి రామ్ అచల్ రాజ్బీర్ చెప్పారు.

సఖి బస్సులలో మహిళా కండక్టర్‌తో పాటుగా డ్రైవర్ కూడా ఉంటారని తెలిపారు. సాధారణ బస్సులలో వసూలు చేసే ఛార్జీలే ఈ బస్సుల్లో కూడా వర్తిస్తాయని వివరించారు. సఖి బస్సులు ఉదయం 09.30 ని.ల నుంచి సాయంత్రం .5.30 ని.ల వరకు నడుస్తాయని రాజ్బీర్ వెల్లడించారు.
మరిన్ని
సంపదలనొసగే అక్షయ తృతీయా  
స్త్రీల శృంగారాలంకరణలు 16
ఇంద్రానూయీ ముందు బఫెట్ తీసికట్టే
ప్రత్యేక మహిళా వ్యాపారవేత్తలు...
మహిళలకు ఆదర్శం.. సునీతా విలియమ్స్
పూల మొక్కలను పెంచుతున్నారా...?