ప్రధాన పేజి > ఇతరాలు > మహిళ > ఉమెన్స్ స్పెషల్ > హాటెస్ట్ మహిళ మిషెల్ ఒబామా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హాటెస్ట్ మహిళ మిషెల్ ఒబామా
Gulzar Ghouse
Content consultent
FILE
ప్రపంచవ్యాప్తంగా హాటెస్ట్ మహిళల స్థానంలో తొలిసారిగా అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా చోటు సంపాదించింది.

మ్యాక్సిమ్ పత్రిక ప్రపంచవ్యాప్తంగానున్న హాటెస్ట్ మహిళలు ఎవరు అని సర్వే నిర్వహించినప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామాకు 93వ స్థానం వచ్చినట్లు ఆ పత్రిక వెల్లడించింది.

బ్రిటిష్ అంతర్జాతీయ పత్రిక అయిన మ్యాక్సిమ్ విడుదల చేసిన సర్వేతోబాటు మిషెల్ ఫొటోకూడా ప్రచురించడం జరిగింది. ఈ ఫోటో వైట్‌హౌస్‌నుంచి అధికారికంగా విడుదల చేసినది కావడం గమనార్హం.

మ్యాక్సిమ్ పత్రిక... మిషెల్ భర్త, ఒబామాను కూడా ఈ సందర్భంగా ప్రశంసించడం గమనార్హం. ఒబామా అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ రంగానికి చెందిన నిపుణులు మిషెల్‌ను 'స్టైల్ ఐకాన్‌'గా కొనియాడారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సౌనాకు సన్‌సిల్క్ బిందాస్ బ్లూ కార్పెట్ స్వాగతం
మద్యం తీసుకోవడంలోనూ మహిళలే ఫస్ట్...!
మీ చేతులు...పూలకన్నా మృదువైనవి
అమ్మలకోసం ఓ మంచి పుస్తకం
మిస్ ఇండియా వరల్డ్‌గా పూజా చోప్రా
మాకు ప్రతిరోజూ మహిళా దినోత్సవమే: బిగ్ బీ