ఆసనాలు | కథనాలు
ప్రధాన పేజి » ఇతరాలు » యోగా » ఆసనాలు » హలాసనంతో ఉపయోగాలు ఎన్నో.. ఎన్నెన్నో...
Bookmark and Share Feedback Print
 
హలాసనంతో ఉపయోగాలు
సెక్స్ గ్రంధులను ఉత్తేజపరచటంలో హలాసనం ఎంతగానో సహాపడుతుంది.
ఉదరభాగంలో ఉన్న గ్రంధులు మరింత మెరుగై సవ్యంగా పనిచేస్తాయి.
రోజూ హలాసనాన్ని వేయటం వలన బద్దకం, సోమరితనానికి దూరమవవచ్చు.
శరీర ఆకృతిని ఆకర్షణీయంగా ఉండేటట్లు సహాయపడుతుంది,
అంతేకాదు క్రమం తప్పకుండా హలాసనాన్ని వేయటం వలను కాస్తంత ఎత్తు కూడా పెరిగే అవకాశం ఉంది.
నడుము నాజూకుగా తయారవుతుంది.
ఉదర భాగం తగ్గి చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటారు.
పిరుదలు, నడుము, తొడలు, ఉదరభాగంలో ఉన్న అధిక కొవ్వు ఖర్చయిపోతుంది.
గొంతు భాగం శుభ్రపడుతుంది. కనుక ఉపాధ్యాయులు, నేపధ్య గాయకులు హలాసనం వేయటం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
మెడచుట్టూ ఉండే కండరాలు బలిష్టంగా తయారవుతాయి.
ఊపిరితిత్తులు ఆరోగ్యవంతంగా ఉంటాయి.
ముఖానికి, మెదడుకు రక్తప్రసరణ మరింత మెరుగుగా ఉంటుంది.
వెన్నెముకకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు తొలగుతాయి.
జీర్ణక్రియ మెరగుగా పనిచేస్తుంది.
గుండె సంబంధిత కండరాలపై ఒత్తిడి పెరగటంవల్ల గుండె మరింత బలంగా మారుతుంది.
రక్తప్రసరణ మెరగవుతుంది
వీడియోను వీక్షించండి  
మరిన్ని
• జ్ఞానేంద్రియాల పనితీరును మెరుగుపరిచే బ్రహ్మముద్ర  
• నరాలను ఉత్తేజపరిచే పశ్చిమోత్తానాసనం  
• ఉబ్బసాన్ని తరిమికొట్టే ఉష్ట్రాసనం (ఒంటె భంగిమ)  
• జీర్ణవ్యవస్థను మెరుగుపర్చే వక్రాసనం  
• వెన్నెముకను వంచే అర్ధ మత్స్యేంద్రాసనం  
• ఛాతీ పరిమాణాన్ని పెంచే మత్య్సాసనం