347 ఉద్యోగాల భర్తీకి.. భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), భోపాల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో గల ఈ ఉద్యోగాలకు గల అర్హతలు.. వంటి తదితర విషయాలను క్రింద పేర్కొనడం జరిగింది.
ఎలక్ట్రీషియన్.. మొత్తం 100 ఖాళీలున్నాయి. పదవ తరగతితో పాటు ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ లేదా మెకానిస్ట్‌లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (ఎన్‌టీసీ)తో పాటు.. నేషనల్ అప్రెంటిస్...