ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > విదేశీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బ్రిటన్ క్రూడైరక్ట్ సంస్థలో నిర్వాహక ఉద్యోగాలు  Search similar articles
బ్రిటన్‌కు చెందిన క్రూడైరక్ట్ యూకే లిమిటెడ్ సంస్థలో పనిచేయుటకు రిసెప్షనిస్టులు, వెయిటర్లు, అసిస్టెంట్ వెయిటర్లు, బార్‌టెండర్లు, బార్ సిబ్బంది, కుక్‌లు, పూల్ అటెండంట్‌లు, కేబిన్ స్టెవార్డ్‌లు, హోటల్ యుటిలిటీలు కావాల్సి ఉంది.

నౌకలో ప్రయాణం చేసే అవకాశంతో పాటు ఉన్న ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగిన వారు బ్రిటన్, సౌతాంప్టన్‌లోని ఆ సంస్థ కార్యాలయాన్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు అందగలవు.
మరిన్ని
ఒమన్ ఆర్మీ నుంచి డెంటల్ హైజీనిస్టులకు ఆహ్వానం
ఒమన్ ఆర్మీ నుంచి స్పెషలిస్టు నర్సులకు పిలుపు
సౌదీ అరేబియా ప్రభుత్వం నుంచి నర్సులకు ఆహ్వానం
కువైట్ రెస్టారెంట్లలో మేనేజర్ స్థాయి ఉద్యోగాలు
నలబీమ వారసులకు మస్కట్ క్యాటరింగ్ స్వాగతం
అనుభవజ్ఞులైన ఇంజనీర్లకు కువైట్ ఆహ్వానం