ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > విదేశీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సీఇన్‌సీ మిల్లర్లు, టర్నర్లకు సింగపూర్ ఛాన్స్  Search similar articles
సీఎన్‌సీ యంత్రాల్లో పనిచేసిన అనుభవం కలిగిన మిల్లర్లు, టర్నర్లకు సింగపూర్‌లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా చేసి, కనీసం మూడేళ్ల అనుభవం కలిగిన 32 ఏళ్లలోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మంచి ఆంగ్ల భాషా పరిజ్ఞానం, శారీరక దృఢత్వం కలిగిన వారు దీనికి అర్హులు. ఆసక్తి ఉన్న వారు ఏ4 సైజ్ ఫోటోలు, అర్హత. అనుభవాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాల నకళ్లు, ఒరిజినల్ పాస్‌పోర్టుతో పాటు సంప్రదించాలి.

అన్నీ సిద్ధంగా ఉంటే సింగపూర్ సంస్థ ప్రతినిధులను చెన్నై, సైదాపేట, లిటిల్ మౌంట్‌లో మౌంట్ రోడ్డుపై ఉన్న చెక్కర్స్ హోటల్‌లో మే 31, జూన్ 1 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూల ద్వారా సమావేశం కావచ్చు.
మరిన్ని
బ్రిటన్ క్రూడైరక్ట్ సంస్థలో నిర్వాహక ఉద్యోగాలు
ఒమన్ ఆర్మీ నుంచి డెంటల్ హైజీనిస్టులకు ఆహ్వానం
ఒమన్ ఆర్మీ నుంచి స్పెషలిస్టు నర్సులకు పిలుపు
సౌదీ అరేబియా ప్రభుత్వం నుంచి నర్సులకు ఆహ్వానం
కువైట్ రెస్టారెంట్లలో మేనేజర్ స్థాయి ఉద్యోగాలు
నలబీమ వారసులకు మస్కట్ క్యాటరింగ్ స్వాగతం