ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > విదేశీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సౌదీలో కంప్యూటర్ ట్రైనర్లకు ఉద్యోగావకాశాలు  Search similar articles
Srinivasulu
Sr Sub Editor
సౌదీలో మహిళా కంప్యూటర్ ట్రైనర్లకు ఉద్యోగావకాశాలు ఉన్నాయి. రియాద్‌లో ఉన్న సౌదీ అరేబియా విశ్వవిద్యాలయంలో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థినులకు ఇంగ్లీష్‌లో ఎంఎస్- ఆఫీస్ సహా కంప్యూటర్ బేసిక్స్ నేర్పించాల్సి ఉంటుంది.

యూజీ లేక పీజీ చేసి, విండోస్, ఎంఎస్- ఆఫీస్, ఇంటర్నెట్, అవుట్ లుక్ వంటి కంప్యూటర్ నైపుణ్యాలు నేర్పించడంలో అనుభవం కలిగిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు.

పాస్ పోర్టు కలిగిన 25-50 వయసులోపు మహిళా అభ్యర్థులు కనీసం ఏడాది కాలం పాటు ఉద్యోగం చేయగలిగేందుకు సిద్ధమైతే పది రోజుల్లో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు మహారాష్ట్ర నాలెడ్జ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐసీసీ ట్రేడ్ టవర్, ఏ వింగ్, ఐదో అంతస్తు, సేనాపతి బాపట్ రోడ్డు, పుణే-16లో స్వయంగా కానీ 912025633724 నెంబర్‌లో ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు.
మరిన్ని
కువైత్ ఆరోగ్యశాఖలో స్పెషలిస్టులకు ఛాన్స్
దుబాయ్‌ సంస్థలో పలు రకాల ఉద్యోగావకాశాలు
మలేషియాలో ఎలక్ట్రానిక్ టెక్నీషియన్లకు ఛాన్స్
దుబాయ్ పోర్టులో భారీగా ఉద్యోగావకాశాలు
సీఇన్‌సీ మిల్లర్లు, టర్నర్లకు సింగపూర్ ఛాన్స్
బ్రిటన్ క్రూడైరక్ట్ సంస్థలో నిర్వాహక ఉద్యోగాలు