ప్రధాన పేజి > వార్తలు > కెరీర్ > విదేశీ > జాంబియా టెలికాం ప్రాజెక్టులో ఈసీ నిపుణులకు ఛాన్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జాంబియా టెలికాం ప్రాజెక్టులో ఈసీ నిపుణులకు ఛాన్స్
WD PhotoWD
ఆరు ఆఫ్రికా దేశాల్లో టెలికమ్యూనికేషన్ సదుపాయాలు అందిస్తున్న ప్రముఖ సంస్థ తమ జాంబియా టెలికాం ప్రాజెక్టుకు డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇన్‌స్టలేషన్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు అహ్వానిస్తోంది.

ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ రంగంలో బీఈ, డిప్లొమా, ఐటీఐ కోర్సులు చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటీఎస్/బీఎస్సీ/ఎమ్‌డబ్ల్యూ కమిషనింగ్ అండ్ ఓ అండ్ ఎమ్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు బరోడాలోని హోటల్ సాయాజీలో అక్టోబర్ 4,5తేదీలలో ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు అప్‌డేట్ చేసిన ప్రొఫైల్, తాజా పే స్లిప్, పాస్ ‌పోర్ట్ కాపీతో పాటు హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు వారం రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఉచిత బస వసతితో సౌదీలో ఉద్యోగావకాశాలు
దక్షిణాఫ్రికాలో క్రేన్, ఎస్కలేటర్ ఆపరేటర్లకు ఛాన్స్
ఖతార్ ఎలక్ట్రో-మెకానికల్ సంస్ధ నుంచి ఉద్యోగావకాశాలు
సౌదీ సంస్థలో ప్యానెల్ బోర్డు నిపుణులకు ఛాన్స్
ఒమన్ ఇంజనీరింగ్ సంస్థలో విస్తృతావకాశాలు
సౌదీలో కంప్యూటర్ ట్రైనర్లకు ఉద్యోగావకాశాలు