ప్రధాన పేజి > వార్తలు > కెరీర్ > విదేశీ > మస్కట్‌లో భవన నిర్మాణ ఉపాధి అవకాశాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మస్కట్‌లో భవన నిర్మాణ ఉపాధి అవకాశాలు
మస్కట్‌లోని ఓమన్‌లో భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు విరివిగా ఉన్నాయి. ఓమన్ షాపూర్‌జీ భవన నిర్మాణ సంస్థ వివిధ కేటగీరలకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ముంబై, నారిమన్ పాయింట్‌ వద్ద గల ఆ కంపెనీ ప్రతినిధులను సంప్రదించాల్సి వుంటుంది.

సీనియర్ ఎలక్ట్రికల్ సూపర్ వైజర్, మెయింటినెన్స్, మెయింటినెన్స్ ఇన్‌చార్జ్, టెక్నీషియన్ మెకానికల్, ఆపరేటర్ సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఎలక్ట్రికల్ సూపర్ వైజర్స్, ఏసీ మెకానిక్, ఎయిర్ కండీషనర్ ఇంజనీర్, ఇంజనీర్ ఎలక్ట్రికల్ తదితర పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులకు తగిన జీత భత్యాలతో పాటు, వసతి సౌకర్యాన్ని కల్పిస్తారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మలేషియాలో కాడ్ ఆపరేటర్లు, డిజైనర్ల ఉద్యోగాలు
ప్రవాస విద్యార్థులకు కేంద్రంచే స్కాలర్‌షిప్‌లు
జాంబియా టెలికాం ప్రాజెక్టులో ఈసీ నిపుణులకు ఛాన్స్
ఉచిత బస వసతితో సౌదీలో ఉద్యోగావకాశాలు
దక్షిణాఫ్రికాలో క్రేన్, ఎస్కలేటర్ ఆపరేటర్లకు ఛాన్స్
ఖతార్ ఎలక్ట్రో-మెకానికల్ సంస్ధ నుంచి ఉద్యోగావకాశాలు