ప్రధాన పేజి > వార్తలు > కెరీర్ > కథనాలు > ఇంటర్వ్యూ అంటే పాజిటివ్‌గా ఆలోచించండి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇంటర్వ్యూ అంటే పాజిటివ్‌గా ఆలోచించండి
FILE
ఉపాధికి సంబంధించిన ఇంటర్వ్యూ అంటేనే కొందరు భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే.. ఇంటర్వ్యూలో పాస్ అవుతామో లేదో అనడమే దీనికి ప్రధాన కారణం. చాలామంది ఇంటర్వ్యూలో ఫెయిల్యూర్ అవడానికి భయమే ప్రధాన కారణమంటున్నారు... మన సైకాలజిస్టులు. అదే భయాన్ని విడిచిపెట్టి ఇంటర్వ్యూల పట్ల పాజిటివ్‌గా ఆలోచిస్తే అందుకు కావలసిన అర్హతల్లో మీకో అర్హత చేకూరినట్లేనని వారు చెబుతున్నారు.

అందుచేత ఇంటర్వ్యూ పట్ల ముందు పాజిటివ్‌గా ఆలోచించడం, సానుకూల వైఖరితో ఉండటం మంచిదని సైకాలజిస్టులు పేర్కొంటున్నారు.

ఇంటర్వ్యూలకు మీరే వెళ్లేటయితే... ఇంటర్వ్యూలో మీ ప్రవర్తన, లక్షణాలనే గమనిస్తుంటారు కాబట్టి... ముఖ్యంగా మీ వేషభాషలు, హావభావాలు, కదలికలను సక్రమం చేసుకోండి.

మిమ్మల్ని చూడగానే సెలక్షన్ బోర్డు సభ్యుల్లో సదభిప్రాయం కలిగించడంలో దుస్తులు ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి. మరీ వదులుగానో, బిగుతుగానో దుస్తులను ధరించకుండా... మీ శరీరాకృతికి చక్కగా నప్పేవిగా ధరించుకోవాలి. అలాగే మీ హెయిర్ స్టెయిల్, ఇంటర్వ్యూ హాలులో ప్రవేశించే ముందు మీ హావభావాలను చక్కగా ప్రదర్శించండి. ఇలా చేస్తే... ఇంటర్వ్యూలో మీరు పాసైనట్టే...
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మీ కెరీర్... మీ చేతుల్లోనే...!
"విదేశీ" విద్యకు కొన్ని సూచనలు
JEE-2009 ప్రవేశ రీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
యువతకు ఉపాధి కల్పించే టాప్-10 రంగాలు
ఐబీఎం వారి "బ్లూ స్కాలర్" శిక్షణ
కేంబ్రిడ్జి విద్యార్థుల "గ్రంథ చౌర్యం"