ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సింగపూర్ వర్సిటీతో ఐఐటీ కాన్పూర్ ఒప్పందం  Search similar articles
నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌తో ప్రభుత్వ రంగ ఉన్నత సాంకేతిక విద్యా సంస్థ ఐఐటీ కాన్పూర్ అవగాహనా ఒప్పందం చేసుకుంది. వివిధ రంగాలలో సంయుక్తంగా అధ్యయనం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టటానికి ఇది దోహద పడుతుందని ఐఐటీ-కాన్పూర్ డైరెక్టర్ సంజయ్ గోవింద్ ధాండే చెప్పారు.

నేషనల్ యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా భారత-సింగపూర్‌ల మధ్య విద్యా రంగంలో అవగాహన మరింత పెరుగుతుందన్నారు. ఉన్నత విద్య కోసం భారతీయులు ఎక్కువగా సింగపూర్ వెళుతున్నారని ధాండే వివరించారు.
మరిన్ని
ఐఐటీ కాన్పూర్ 50వ స్నానకోత్సవం
ఛత్తీస్‌ఘర్‌లో ఐఐఐటీ కేంద్రం
ఐఐటీలో నూటికి నూరు శాతం విజయాన్ని సాధించిన సూపర్ 30
'మై ఎన్విరాన్‌మెంట్' పేరుతో స్లోగన్ పోటీ
నేడు సీబీఎస్‌ఈ టెన్త్ పరీక్షా ఫలితాలు
నిఫ్ట్ పాట్నా శాఖకు భూమి కేటాయింపు