ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఢిల్లీ విశ్వవిద్యాలయ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం  Search similar articles
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కొత్త విద్యార్ధులను చేర్చుకునే దానికి అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అండర్ గ్రాడ్యుయేట్స్ (యూజీ) విభాగం వారికి తొలుత దరఖాస్తులను విశ్వవిద్యాలయం జారీచేసింది. దరఖాస్తుల స్వీకరణకు గడువు తేదీ ఈ నెల 16వ తేదీ కాగా, కటాఫ్ తొలి జాబితాను ఈ నెల 26వ తేదీన జారీచేస్తారు.

విశ్వవిద్యాలయ పరిధిలోని 70 కళాశాల్లో కూడా దరఖాస్తులను విద్యార్ధులకు అందుబాటులో ఉంచారు. దరఖాస్తుల స్వీకరణ కోసం 15 కేంద్రాలను విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వివిధ యూజీ కోర్సుల్లో 35వేల సీట్లు ఉన్నాయి.
మరిన్ని
సింగపూర్ వర్సిటీతో ఐఐటీ కాన్పూర్ ఒప్పందం
ఐఐటీ కాన్పూర్ 50వ స్నానకోత్సవం
ఛత్తీస్‌ఘర్‌లో ఐఐఐటీ కేంద్రం
ఐఐటీలో నూటికి నూరు శాతం విజయాన్ని సాధించిన సూపర్ 30
'మై ఎన్విరాన్‌మెంట్' పేరుతో స్లోగన్ పోటీ
నేడు సీబీఎస్‌ఈ టెన్త్ పరీక్షా ఫలితాలు