ప్రధాన పేజి > వార్తలు > కెరీర్ > వార్తలు > టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్
FILE
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత కాని విద్యార్థులకు వచ్చేనెల (జూన్) 25 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 24 నుంచి జూలై 7వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయి.

ఇక టైం టేబుల్‌ను పరిశీలిస్తే..
జూన్ 24 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (గ్రూప్-ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కాంపోజిట్),
25న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (గ్రూప్-ఎ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్),
ఓ.ఎస్.ఎస్.సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్),

అదేవిధంగా 26వ తేదీన సెకండ్ లాంగ్వేజ్
27న ఇంగ్లీష్ పేపర్-1,
29న ఇంగ్లీష్ పేపర్-2,
30న మాథ్స్ పేపర్-1,
జూలై ఒకటో తేదీన మాథ్స్ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి.

ఇకపోతే.. జూలై రెండో తేదీన జనరల్ సైన్స్-1, జూలై మూడో తేదీన జనలర్ సైన్స్-2, నాలుగో తేదీన సోషల్ స్టడీస్-1, జూలై 6న సోషల్ స్టడీస్-2, జూలై ఏడో తేదీ ఓ.ఎస్.ఎస్.సి. మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పీజీ మెడికల్ తుదివిడత కౌన్సిలింగ్
ఐఐపిహెచ్‌లో షార్ట్ టెర్మ్ సమ్మర్ కోర్సులు
లక్ష్యం అనేది చిన్నదిగా ఉండకూడదు: కలాం
31 నుంచి పీజీ మెడికల్ రెండో దఫా కౌన్సిలింగ్
25 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
జూల్ 19న ఎల్పీసెట్-2009