ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » ఏప్రిల్ 10న ఐఐటీ-జేఇఇ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (IIT JEE Joint Entrance Examination | April 10 | Under graduate courses | Dhanbad | ISMU)
ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల అడ్మీషన్‌ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఇఇ ఏప్రిల్ 10, 2010లో నిర్వహించనున్నారు. ధాన్‌బాద్‌లోని ఐఎస్ఎంయూ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల అడ్మీషన్‌లను కూడా ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే భర్తీ చేయనున్నారు.
రెండు పేపర్లుంటాయి. ఒక్కో దాంట్లో.. కెమిస్ట్రీ, గణితం, ఫిజిక్స్‌లలో ప్రత్యేక విభాగాలున్నాయి. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నల తరహాలో ఇస్తున్నారు. అభ్యర్థుల సమగ్రత, విశ్లేషణ సామర్థ్యానికి పరీక్షించే తరహాలో ఈ ప్రశ్నలుంటాయి. ఈ విషయాలను అండర్‌గ్రాడ్యుయేట్ అడ్మీషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలు.. ఐఐటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.