వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » ఎన్జీ రంగా యూనివర్శిటీ: రెండో దశ కౌన్సెలింగ్ (NG Ranga University | BSc | Agriculture | Second round counselling | Hyderabad)
 
బీఎస్సీ అగ్రికల్చర్, సీఏ అండ్ బీఎం, బీటెక్ ఫుడ్‌సైన్స్, బీఎఫ్ఎస్సీ, బీఎస్సీ (హానర్స్) హర్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం కోరు అభ్యర్థుల కోసం ఎన్జీ రంగా యూనివర్శిటీ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆహ్వానం కోరుతూ ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులకు కౌన్సెలింగ్ హైదరాబాద్‌లో ఎన్జీ రంగా కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ కోర్సుల్లో ప్రవేశం కోరు అభ్యర్థులు 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఏఎన్జీఆర్ఏయుడాట్‌నెట్' అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్జీ రంగా యూనివర్శిటీ తన ప్రకటనలో తెలిపింది. కౌన్సెలింగ్ సమయంలో అర్హత గల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను తేవలిసి ఉంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.