ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » అన్నా యూనివర్సిటీ మే-జూన్ 2010 ఫలితాలు విడుదల! (Anna University | Coimbatore | Results 2010 | Examinations | PhD Course)
కోయంబత్తూర్‌లోని అన్నా యూనివర్సిటీ మే-జూన్ 2010లో జరిగిన పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. వృత్తి విద్యా కోర్సులైన బీ.ఈ, బీ.టెక్, బీ-ఆర్చ్ ఫలితాలను యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ ఫలితాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందవచ్చని యూనివర్సిటీ తెలిపింది.
ఇవే కాకుండా.. మే-జూన్ 2010లో జరిగిన బీ.ఎస్‌సీ, బీసీఏ, ఎమ్.ఎస్‌సీ(5 సంవత్సరాల కోర్సు) ఫలితాలను వెబ్‌సైటులో పొందవచ్చు. వీటితో పాటు పీహెచ్‌డీ కోర్సుకు సంబంధించిన ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను యూనివర్సిటూ తమ వెబ్‌సైట్‌లో పొందుపరచింది.