వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » వార్తలు » ఆగస్టులో 10వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెరికా..! (US Companies | Job Cut | Cconomic Recovery | ADP National Employment Report)
Bookmark and Share Feedback Print
 
అమెరికాలో ఉన్న ప్రైవేటు కంపెనీలు ఆగస్టు నెలలో దాదాపు 10వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ఓ వైపు ఒబామా దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటుంది అని ప్రకటనలు చేస్తున్నప్పటికీ మరో వైపు కంపెనీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.

ఏడీపీ నేషనల్ ఎంప్లాయిమెంట్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనంగానే ఉందనడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని విశ్లేషకులు అంటున్నారు. కాగా.. ఈ నివేధికలో పరిగణించబడిన గణాంకాల్లో ఫెడరల్ ప్రభుత్వం తాత్కాలికంగా నియమించిన ఉద్యోగుల సంఖ్యను పరిగణలోకి తీసుకోలేదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.