ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > అవకాశాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఢిల్లీ పోలీసు శాఖలో 3388 కానిస్టేబుల్ ఉద్యోగాలు
ఢిల్లీ పోలీసు శాఖలో 3388 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ అయింది. ఇంటర్ ఉత్తీర్ణులై, 2008 ఆగస్టు 1నాటికి 18- 21 సంవత్సరాల లోపు వయసున్న పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 170 సెంమీల ఎత్తు, సాధారణ స్థాయిలో 81 సెంమీల ఛాతీ కొలత ఉండాలి. దృష్టి సామర్థ్యంతో పాటు వైద్య పరీక్షల్లో తగిన స్థాయి ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి.

ఢిల్లీ పోలీస్ శాఖ వెబ్‌సైట్ ద్వారా దీనికి సంబంధించిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని, రూ. వంద డిమాండ్ డ్రాఫ్ట్‌తో జత చేసి, మే 25లోపు వారికి అందేలా పంపాలి.
మరిన్ని
స్టేట్ బ్యాంకులో 20వేల క్లరికల్ స్టాఫ్ పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ప్రభుత్వోద్యోగ ఛాన్స్
సైనిక అకాడెమీల్లో గ్రాడ్యుయేట్లకు 526 ఖాళీలు
ఇంజనీరింగ్ చేస్తే దామోదర్ వ్యాలీలో ఛాన్స్
ఐటీఐ, డిప్లొమా హోల్డర్లకు రైల్వే ఉద్యోగాలు
రూ. 80వేల జీతంతో సింగపూర్ పాలిటెక్నిక్ కోర్స్